కొన్నీ ఇయర్స్ క్రితం ఓ నిశి రాత్రీ లో ఓ తల్లి బిడ్డకి
జన్మనిస్తుంది..............
ప్రస్తుతం
ఓ అర్ధరాత్రి అందమైన అమ్మాయి బాగా మత్తుగా తాగేసి ఇంటికి
వెళ్తుంది. ఆ మైకం లో రోడ్ మీద పడిపోతుంది.
లేచేటప్పుడు తన కాలికి ఎదో తగులుతుంది ఏంటది? అని తడిమి చూస్తే, ఓ నీలి రంగు డైరీ,
దానిని తన హ్యాండ్ బ్యాగ్ లో వేస్కొని ఇంటికి వెళ్లి పోతుంది తన బెడ్ మీద స్పృహ
లేక పడి పోతుంది.
మరుసటి రోజు ఉదయం
(బాక్గ్రౌండ్ లో సుప్రభాతం) తన అన్నయ్య అ అమ్మాయి ని నిద్ర
లేపే ప్రయత్నం లో తన బాగ్ లో వున్నా డైరీ కింద పడుతుంది. అప్పుడు ఆ డైరీ తన నీలి
రంగును కోల్పోతుంది, కాని అది తన అన్నయ్య
చూసే లోపే జరిగిపోతుంది. తను మల్లి తన చెల్లిని నిద్ర లేపే పని లో ఆ డైరీ గురించి
మర్చిపోతాడు.
అదే సమయం ఇంకో చోట
ఓ అబ్బాయి జిం చేస్తూ ఉంటాడు తన శరీరం అంత చమట తో నిండి
పోయీ వుంటుంది ఎనర్జీ డ్రింక్ తాగుతూ తన వర్క్ అవుట్ ని కొనసాగిస్తూ వుంటే ఒక ఫోన్
కాల్ వస్తుంది
ఫోన్ లో అ అబ్బాయి చెల్లి ఇంక ఎంత సేపట్లో వాస్తవ రా
అన్నయ్య ఇక్కడ అమ్మ తిడుతుంది నిన్ను అప్పుడు చూడు వర్క్ అవుట్ వర్క్ అవుట్ అంటూ
జిం లోనే చస్తాడు ఓ జాబు లేదు ఏమి లేదు ఆవారా గా తిరుగుతూ ఎదో బిజినెస్ అంటాడు అని
ఇంకో చోట
పేదలకు సహాయం చేస్తూ ఓ young business man వుండగా తన సహచరుడు
ఓ చిన్న కాగితపు చిటిని తనకు ఇవ్వగానే కోపం వస్తున్నా చిరునవ్వుతో తను చేస్తున్న
దానిని వేరే అతనికి అప్పగించి తను తన వారితో ఎం జరుగుతుంది ఎం చెప్పను ఎం చేసారు
అన్డుకల జరిగింది అని తన ఇంటిలోపల వున్నా తన కార్యాలయం లో గట్టిగ అడుగుతువుంటాడు
అదే సమయం ఓ పరిశోధనాలయం
తన గురించి తెలీని ఓ అమ్మాయి తన ఫ్రండ్ సహాయం తో
తెలుసుకోవడికి ఓ ల్యాబ్ లో వుంటారు తను ఎవరో తెలియగానే తను ఏడుస్తూ వుంటే తనకి
సహాయం చేసే తన ఫ్రండ్ ఓదారుస్తూవుంటుంది.
ఎవరికీ ఎవరు ఏమి
కారు కాని తెలీకుండానే ఒకరికి ఒకరు connect అవ్వుతారు ఎందుకు? ఎలా? అనేదే మా
ఒక డైరీ చెప్పిన కధ
Comments
Post a Comment